Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పతకం ఖాయం

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 4:34 PM జాతీయంక్రీడలు
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పతకం ఖాయం - Udayam
నగోయా ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు పతకం ఖాయం చేసుకుంది. మంగళవారం క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 3-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. లక్ష్యసేన్‌, సాత్విక్‌-చిరాగ్‌ జోడీ, ఆయుష్‌ శెట్టి విజయాలు అందించారు. మహిళల జట్టుకు మాత్రం నిరాశ ఎదురైంది. జపాన్‌ చేతిలో 1-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Comments

G
Loading comments...