వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్ బౌలింగ్ అండ్ అసిస్టెంట్ కోచ్ యాష్లీ నోఫ్కే తన పదవికి రాజీనామా చేశారు. 2026 ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత పాక్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆయన.. నెదర్లాండ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని నోఫ్కేను నియమించినట్లు డచ్ క్రికెట్ తెలిపింది.
Comments
Loading comments...

