వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ మహిళల ‘ఎ’ జట్టుపై ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొహాలీలో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్ 338 పరుగులు చేయగా.. ఆసీస్ 49.3 ఓవర్లలో 341/8తో లక్ష్యాన్ని ఛేదించింది.
కెప్టెన్ యస్తికా భాటియా 112 పరుగులతో శతకం సాధించగా.. తేజల్ హసాబ్నిస్, అనుష్క శర్మ అర్ధ శతకాలు చేశారు.
Comments
Loading comments...

