వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల మహాధర్నా జరిగింది. హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళా బిల్లులో కోటా, 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కేంద్రంలో ఓబీసీ శాఖ, బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీసీ నేతలు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

