Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు అండగా చంద్రబాబు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:31 AM అమరావతిGeneral
బీసీలకు అండగా చంద్రబాబు - Udayam
బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచింది తమ ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...