వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్, జిల్లా కేంద్రంలోని బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Comments
Loading comments...

