వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో బీసీల హక్కుల సాధన లక్ష్యంగా రూపొందించిన ‘అక్షర పోరాటం’ పుస్తకాన్ని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బుర్గుపల్లి కృష్ణ యాదవ్, కార్యదర్శి రఘునందన్ చారి ఆవిష్కరించారు. బీసీల సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే పుస్తక ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కృష్ణతో పాటు జర్నలిస్టులు సుల్తాన్, సురేందర్, డేవిడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

