Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల ఎదుగుదలపై కక్షే

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:38 AM అమరావతిGeneral
బీసీల ఎదుగుదలపై కక్షే - Udayam
బీసీలు రాజకీయంగా ఎదగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేకనే హైకోర్టులో కేసులు వేసి 34 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తుందని, వారిని అణగదొక్కాలని చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...