వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో బీసీ సంక్షేమ హాస్టళ్లలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై రాజేంద్రకుమార్ రెడ్డి పై నిష్పక్షపాత విచారణ జరపాలనిసోమవారం పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, బీఎస్పీ అధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మోర్య భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు. విచారణ పూర్తయ్యే వరకు డీడీని విధుల నుంచి తప్పించాలని కోరారు.
Comments
Loading comments...

