వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రాజేంద్రకుమార్ రెడ్డిపై మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర డిమాండ్ చేశారు.
మహిళా ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులు, సోషల్ మీడియా వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

