వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన సేలేటి నరేష్ గౌడ్ బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు నరేష్ తెలిపారు.
నియామకంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటు మండలానికి చెందిన పలువురు నరేష్ గౌడ్‌ను అభినందించారు.
Comments
Loading comments...

