Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం: మంత్రి సవిత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 11:16 AM విశాఖపట్నంGeneral
బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం: మంత్రి సవిత - Udayam
ఏపీలో బీసీల ఆత్మగౌరవమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో 'బీసీ రక్షణ చట్టం' తెస్తున్నామని, బీసీలను దూషిస్తే కఠిన శిక్షలతో పాటు ప్రత్యేక కోర్టుల ద్వారా 2 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం తగ్గించిన 34 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో పునరుద్ధరిస్తామని, త్వరలోనే 'ఆదరణ 3.0' అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...