వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో న్యాయ నిపుణులతో హైకోర్టు తీర్పు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించింది.
కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, పార్థసారథి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
Comments
Loading comments...

