Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై జగన్‌ మండిపాటు

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:25 PM అమరావతిGeneral
బీసీ రిజర్వేషన్లపై జగన్‌ మండిపాటు - Udayam
ఏపీలో బీసీలకు 34% రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్‌ స్పందించారు. 34% కోటా కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీసీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పించి రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన మార్గం ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని కోరారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తన పరపతిని ఉపయోగించాలని జగన్‌ ట్వీట్‌ చేశారు.

Comments

G
Loading comments...