Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్రకు రైతు సంఘాల ఘన స్వాగతం

Follow Udayam on Google
C. Rakesh Sep 29, 2026 12:51 PM రాజన్న సిరిసిల్లGeneral
బీసీ రాజ్యాధికార యాత్రకు రైతు సంఘాల ఘన స్వాగతం - Udayam
మద్దూర్ నుంచి కేతనపల్లి వైపు సాగుతున్న బీసీ రాజ్యాధికార యాత్రకు మార్గమధ్యలో రైతు సంఘాల నాయకులు తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులతో మల్లన్న ముచ్చటించి వారి సమస్యలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలే ఎజెండాగా బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోంది.

Comments

G
Loading comments...