Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళా అధ్యక్షురాలిగా నాగజ్యోతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 4:18 PM పల్నాడుGeneral
బీసీ మహిళా అధ్యక్షురాలిగా నాగజ్యోతి - Udayam
ఏపీ బీసీ సంక్షేమ సంఘం నరసరావుపేట అధ్యక్షుడు కేశన శంకరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కదం నాగజ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని నాగజ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో బీసీ మహిళల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని నాగజ్యోతి తెలిపారు. బీసీ సంఘం నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...