Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళ నేతపై వివక్షత గదు

Follow Udayam on Google
Jaipal Sep 04, 2026 3:05 PM నాగర్ కర్నూల్General
బీసీ మహిళ నేతపై వివక్షత గదు - Udayam
బిజినపల్లి, మండల కేంద్రంలోని బీసీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ మాట్లాడుతూ మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీ మహిళా నేతపై వివక్ష చూపడం తగదని అన్నారు.

Comments

G
Loading comments...