వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల్లో ఉన్న అన్ని కులాలు ప్రజలు కు స్థానిక సంస్థల ఎన్నికలలో34% రిజర్వేషన్లు అన్ని రాజకీయపార్టీల్లోనూ అమలు చేయాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత కోరారు.
రాష్ట్రంలో బీసీల పేరుతో నాలుగైదు కులాలు మాత్రమే రాజకీయ ఫలితాన్ని అనుభవిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు జనాభా శాతాన్ని బట్టి 34% రిజర్వేషన్లు అందేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

