వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజీపేట మండల కేంద్రంలోని 12వ వార్డు బీసీ కాలనీలో గ్రామ పంచాయతీ నిధులతో రోడ్లను శుభ్రం చేసి, డోజర్‌తో పిచ్చి మొక్కలను తొలగించారు. కాలనీలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు చేపట్టారు.
ఈ పనుల్లో సర్పంచ్ కవిత భక్తవత్సలం, ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యుడు పాషా, బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్, శేఖర్, శివతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

