వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3–6 తరగతులకు ₹1,265, 7–10 తరగతులకు ₹1,600, ఇంటర్, ఆపై తరగతులకు ₹1,800గా నిర్ణయించింది.
కొత్త మెనూ ప్రకారం వారంలో 6 రోజులు గుడ్లు, 3 రోజులు చికెన్, రోజూ పాలు, పండ్లు అందించాలని ఆదేశించింది. పెంచిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
Comments
Loading comments...

