Udayam Digital
Menu

బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి: ఆర్‌.కృష్ణయ్య

Gajanan Bidkar Oct 05, 2026 10:10 AM హైదరాబాద్General
బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి: ఆర్‌.కృష్ణయ్య - Udayam Digital
హైదరాబాద్ : బీసీ హాస్టళ్లు, గురుకులాలకు ప్రభుత్వం వెంటనే సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అద్దె భవనాల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలకు నెలకు రూ.1000, బాలురకు రూ.500 పాకెట్‌ మనీ ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...