వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు బీసీ 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బీసీల సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

