వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్, బుగ్గారం మండలాల్లో నూతన తహశీల్దార్ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
రెవెన్యూ శాఖ జీవో ఆర్టీ నెం.597 ద్వారా రాష్ట్రంలోని ఏడు నూతన తహశీల్దార్ కార్యాలయాలతో పాటు నాగర్‌కర్నూల్‌లో ఆర్‌డీవో కార్యాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు.
Comments
Loading comments...

