Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడలో సుజై అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కన్నులపండువగా నిమజ్జన శోభాయాత్ర

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 20, 2026 1:43 PM సంగారెడ్డిGeneral
బీరంగూడ జయలక్ష్మి నగర్‌లో ‘టీమ్ సుజయ్ అండ్ ఫ్రెండ్స్’ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర. గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఈసారి కేరళ నుంచి కళాకారులు, ప్రత్యేక బ్యాండ్ మేళాలను రప్పించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. లడ్డూ వేలంలో అనికేత్ 1.45 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...