వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల భద్రత కోసం 25 కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. CI ప్రవీణ్ రెడ్డి, SI విజయ్ కుమార్ ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, నాలుగు ప్రధాన ఎంట్రీ రూట్లను EO దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, సిబ్బందితో కలిసి పరిశీలించారు.
పార్కింగ్ ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై నిఘా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

