Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్‌లో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:50 AM కామరెడ్డిGeneral
బీర్కూర్‌లో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Udayam
బీర్కూర్‌ మండలం చించెల్లి సమీపంలో మంగళవారం బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో సాయవ్వ(50) మృతి చెందారు. భర్తతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సాయవ్వ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...