వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా బీజేవైఎం పబ్లిసిటీ కన్వీనర్‌గా కృష్ణ మండలం చేగుంట గ్రామానికి చెందిన సంజు గౌడ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, జిల్లా నాయకుడు భరత్ వెల్లడించారు.
తనకు బాధ్యతలు అప్పగించిన నాయకులకు సంజు గౌడ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

