Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం మండల అధ్యక్షుడికి హత్య బెదిరింపులు

Follow Udayam on Google
puppala mahipal Aug 14, 2026 3:47 PM జగిత్యాలGeneral
బీజేవైఎం మండల అధ్యక్షుడికి హత్య బెదిరింపులు - Udayam
వాల్గొండ గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజుకు హత్య బెదిరింపులు రావడంతో మల్లాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయగా పోలీసులు వాల్గొండలో విచారణ చేపట్టి, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...