వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం బలోపేతానికి కృషి చేసిన అమరచింతకు చెందిన సందీప్ కుమార్ను మండల బీజేవైఎం అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నారాయణపేట జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు భరత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలాలకు నూతన అధ్యక్షులు ఎన్నుకున్నామని ఈ క్రమంలో అమరచింతకు చెందిన సందీప్ కుమార్ క్రియాశీలకంగా పని చేసినందున ఆయనను బీజేవైఎం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసినట్లు భరత్ కుమార్ చెప్పారు.
Comments
Loading comments...

