Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్

Follow Udayam on Google
Raju Sep 30, 2026 3:40 PM నిజామాబాద్General
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్ - Udayam
ఈర్ల రాజ్ గణేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బీజేవైఎం ఇందూర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ , ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ , ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Comments

G
Loading comments...