వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా నూతన కార్యవర్గాన్ని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ నియమించడం జరిగింది. అజిగిరి రాకేష్ గారు గతంలో 10 సo పాటు ABVP లో కళాశాల అధ్యక్షుడు నుండి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు పని చేయడం జరిగింది
ఈ సందర్భంగా అజిగిరి రాకేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బీజేవైఎం ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నియమించిన ఎంపి ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు, తెలియజేయడం జరిగింది
Comments
Loading comments...

