వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండల బీజేవైఎం అధ్యక్షుడిగా శాసని సంతోష్ సాగర్ నియమితులయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా ఆయన అందించిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం ఈ బాధ్యతలు అప్పగించింది.
నియామకంపై సంతోష్ సాగర్ పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

