Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:13 PM హైదరాబాద్General
బీజేపీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శలు - Udayam
మాజీ BJYM జాతీయ కోశాధికారి పి.ఎం. సాయి ప్రసాద్‌పై కేసు నమోదైన నేపథ్యంలో BRS నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. సాయి ప్రసాద్‌ వ్యవహారాన్ని ఖండించిన ఆయన.. ‘‘ఆయన ఫిక్సరా? లాబీయిస్టా? ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. అమిత్‌ షా, చిరంజీవి, బండి సంజయ్, సీఎం రేవంత్‌ రెడ్డితో సాయి ప్రసాద్‌కు ఉన్న పరిచయాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

Comments

G
Loading comments...