వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీగా నిధులు సమకూరాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ప్రకారం ఒక్క కేంద్ర కార్యాలయానికే రూ.1,472.8 కోట్ల ఆదాయం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర విభాగాల మొత్తం రాబడితో పోలిస్తే ఇది ఏడు రెట్లు అధికం. కేరళ, బెంగాల్ నివేదికలు వస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

