వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర బీజేపీ సాంస్కృతిక విభాగం కో-కన్వీనర్ పట్టణంలోని 44వ వార్డు కౌన్సిలర్ ప్రీతి జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచందర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీతి జైన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు.
పార్టీ సాంస్కృతిక విభాగాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

