వార్తలకు తిరిగి వెళ్లండి

సాగరతీరం విశాఖ మహానగరం వేదికగా బీజేపీ శ్రేణులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

