Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:40 AM హైదరాబాద్General
బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు - Udayam
బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలి ఫిర్యాదుతో మాజీ BJYM జాతీయ కోశాధికారి అల్వాల్ సాయిపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, వెంటాడటం, బెదిరింపులు, కులం పేరుతో అవమానించడం వంటి ఆరోపణలపై BNS, ఐటీ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...