వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరులో బీజేపీ మండల అధ్యక్షుడు జయానంద్‌రెడ్డి వ్యవహారశైలిపై జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌కు ఫిర్యాదు చేసినట్లు మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ తెలిపారు.
తనను బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పత్రికా ప్రకటనలో వెల్లడించారని, అయితే ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని అశోక్ గౌడ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

