Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాలకృష్ణకు సన్మానం

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 5:27 PM మహబూబ్‌నగర్General
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాలకృష్ణకు సన్మానం - Udayam
MBNR జడ్చర్ల గాంధీ చౌక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు సమర్పించారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఎం.బి. బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. ఇంజనీర్ నర్సింహులు, మీనిగ గోపి బోయ, జహాంగీర్, కొండగాలి బాల్‌రాజ్, శ్రావణ్‌కుమార్, గండు శివుడు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...