Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కిసాన్ మోర్చా కోశాధికారిగా కేతిరెడ్డి రవీందర్ రెడ్డి

Follow Udayam on Google
Devender Bale Sep 27, 2026 8:20 PM జగిత్యాలతెలంగాణ
బీజేపీ కిసాన్ మోర్చా కోశాధికారిగా కేతిరెడ్డి రవీందర్ రెడ్డి - Udayam
బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన కేతిరెడ్డి రవీందర్ రెడ్డిని బీజేపీ జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారిగా నియమించారు. పార్టీపై నిబద్ధత, రైతుల సమస్యలపై అవగాహన, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యాన్ని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు జిల్లా నాయకత్వం తెలిపింది. రైతుల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లి కిసాన్ మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని రవీందర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...