వార్తలకు తిరిగి వెళ్లండిబీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు Harika Oct 01, 2026 2:52 PM నిజామాబాద్General00SaveShareఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...