Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా వరలక్ష్మీ

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 6:56 PM జగిత్యాలGeneral
బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా వరలక్ష్మీ - Udayam
బీజేపీ జగిత్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా మెట్‌పల్లికి చెందిన నేమూరి వరలక్ష్మీ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు శుక్రవారం ప్రకటించారు. నియామకంపై పలువురు పార్టీ నాయకులు వరలక్ష్మీని అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...