Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 31, 2026 11:40 AM నిజామాబాద్General
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదిన వేడుకలు - Udayam
ధర్పల్లి, సోమవారం: నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో సోమవారం శివాలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామివారిని కోరుకున్నారు.

Comments

G
Loading comments...