వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలానికి చెందిన పలువురు నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని బండి సంజయ్ సూచించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
Comments
Loading comments...

