Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

Follow Udayam on Google
Sandeep Oct 02, 2026 1:54 PM నిర్మల్General
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...