వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్‌సీఎంకేఎస్–బీఎంఎస్)లో కేటీకే-1 ఇంక్లైన్, వర్క్‌షాప్‌కు చెందిన 11 మంది కార్మికులు చేరారు. యూనియన్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజెందర్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత కోసం ఐక్యంగా పోరాడాలని అప్పాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సింగరేణి అభివృద్ధికి పారదర్శక పాలన అవసరమని అన్నారు.
Comments
Loading comments...

