Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎన్‌ఆర్‌ పేటలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 4:01 PM చిత్తూరుGeneral
బీఎన్‌ఆర్‌ పేటలో ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు - Udayam
చిత్తూరు రూరల్ బీఎన్‌ఆర్‌ పేట పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్‌గా సుధీర్‌ రాజ్, వైస్‌ చైర్మన్‌గా వై. అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు. డీవైఈఓ ఇందిర, ఎంఈఓలు సెల్వరాజ్ ‌, మోహన్‌, సమగ్ర శిక్ష ప్రత్యేక అధికారి నందకుమార్‌ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. నూతన కమిటీ రెండేళ్లపాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...