Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 9:49 AM జగిత్యాలGeneral
బీడీ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు - Udayam
బీడీ కార్మికుల పిల్లలకు అందించే స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ సరోజ్ దేశ్‌పాండే తెలిపారు. జగిత్యాల జిల్లాలో పాఠశాలలను సందర్శించి పథకంపై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాముతో సమావేశమై, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డా.శ్రీకాంత్, శ్రీనివాస్, జలంధర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...