వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు అందరికి జీవన భృతి కల్పించాలని సీ ఐ టీ యూ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా సీ ఐ టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడారు. బీడీ కార్మికులందరికీ న్యాయం చేసేంతవరకు సీ ఐ టి యు ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తూ ఉంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments
Loading comments...

