వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రూ2.5 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలని తెలిపారు.అర్హులు అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.
Comments
Loading comments...

